Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో 6 ఎలక్ట్రిక్ వాహనాలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 11:36 AM కడపGeneral
జమ్మలమడుగులో 6 ఎలక్ట్రిక్ వాహనాలు ప్రారంభం - Udayam
జమ్మలమడుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సమకూర్చిన ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ వాహనాలతో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరిస్తామని వారు తెలిపారు. వీటి ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...