Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరితో రైతులకు ఎంతో మేలు: పీడీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:13 PM మెదక్General
జలసిరితో రైతులకు ఎంతో మేలు: పీడీ - Udayam
కౌడిపల్లి మండలం రాజిపేటలో జరుగుతున్న జలసిరి పనులను జిల్లా డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు గురువారం పర్యవేక్షించారు. జలసిరి పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ జలసిరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాంచ దుర్గమ్మ, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో పుణ్యాదాస్, ఉపసర్పంచ్ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం గౌడ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...