Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జలసిరి

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:04 PM పెద్దపల్లి General
భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జలసిరి - Udayam
సబ్బితం గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రైతు చుంచు కనకమ్మ పొలంలో సాగునీటి కుంట పనులను సర్పంచ్‌ నూనె సరోజన రమేష్‌ శనివారం ప్రారంభించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యమన్నారు. సాగునీటి లభ్యత పెంచడమే పనుల ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్‌, క్షేత్ర సహాయకుడు, వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...