Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి లక్ష్యాన్ని సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 4:47 PM మంచిర్యాలGeneral
జలసిరి లక్ష్యాన్ని సాధించాలి - Udayam
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో జలసిరి పథకం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. శనివారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ కు స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, పంచాయతీ రాజ్, ఈజీఎస్ అధికారులు హాజరయ్యారు. ప్రజలు ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...