వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం పట్టణం దేవాంగుల వీధి సమీప మోతపర్తి వీధిలో మత్స్య అవతారంలో కొలువుదీరిన గణనాథుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిమతో పాటు ఆక్వేరియంను ఏర్పాటు చేశారు.
ఈ సెట్టింగ్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సెట్లోని వినాయకుడ్ని దర్శించుకొని ఆనందంగా భక్తులు వెనుదిరుగుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు సందర్శనకు వస్తున్నారు.
Comments
Loading comments...

