Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎల్ఏటీఓ

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 5:03 PM పార్వతీపురం మన్యంGeneral
జియ్యమ్మవలస పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎల్ఏటీఓ - Udayam
జియమ్మవలస పీహెచ్సీని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారిణి డాక్టర్ షేక్ హఫీజా సోమవారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల పరిశీలించారు. ఈహెచ్ఐర్, ఈ-ఔషధం, టీబీ సేవలపై సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు. మందుల నిల్వలను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని ఫార్మసిస్ట్ దిలీప్కు సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

Comments

G
Loading comments...