Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ట్యాగ్‌ 2 వచ్చేసింది

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 02, 2026 10:02 PM ఆల్ ఇండియా బిజినెస్
జియో ట్యాగ్‌ 2 వచ్చేసింది - Udayam Digital
వస్తువులను సులభంగా గుర్తించేందుకు జియో ట్యాగ్‌ 2ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ రెండింటికీ అనుకూలంగా రూపొందించడం ప్రధాన ప్రత్యేకత. జియో ట్యాగ్‌ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. బ్లాక్‌, రెడ్‌, గ్రీన్‌ రంగుల్లో లభించే ఈ పరికరాన్ని అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్‌ ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...