వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ మొదటి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను సాధించింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ.7,764 కోట్లకు ఎగబాకగా, ఆదాయం 11.8 శాతం పెరిగి రూ.39,173 కోట్లకు చేరింది.
త్వరలోనే దాదాపు 4 బిలియన్ డాలర్ల భారీ ఐపీఓకు సిద్ధమవుతున్న తరుణంలో జియో ఈ అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయడం మార్కెట్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

