వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) ర్యాంకింగ్స్‌లో గ్లోబల్ టాప్-20లో చోటు దక్కించుకుంది. 320 స్థానాలు మెరుగుపరుచుకుని 20వ స్థానానికి చేరి, ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ టెక్ సంస్థగా నిలిచింది.
5జీ, 6జీ, కృత్రిమ మేధ (AI) వంటి అత్యాధునిక రంగాల్లో జియో వేగంగా ఆవిష్కరణలు చేస్తోంది. ఈ విజయాన్ని 'ఆత్మనిర్భర్ భారత్'కు అంకితమిస్తున్నట్లు ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

