వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సెబీ అనుమతి లభించింది. సుమారు రూ.37,700 కోట్లు సమీకరించే అవకాశం ఉండటంతో దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశముంది.
పబ్లిక్ ఇష్యూలో 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించి, 2.9 శాతం వాటాను తగ్గించుకోనుంది. ప్రస్తుతం రూ.27 వేల కోట్లతో హ్యుందాయ్ మోటార్ పేరిట అతిపెద్ద ఐపీఓ రికార్డు ఉంది.
Comments
Loading comments...

