Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియోలో రూ.550, రూ.2,000 కొత్త ఓటీటీ పాస్‌లు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 5:54 PM జాతీయంబిజినెస్
జియోలో రూ.550, రూ.2,000 కొత్త ఓటీటీ పాస్‌లు - Udayam
రిలయన్స్‌ జియో కొత్తగా రూ.550, రూ.2,000 ఓటీటీ పాస్‌లను ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి తెచ్చింది. రూ.550 పాస్‌కు 84 రోజులు, రూ.2,000 పాస్‌కు 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రెండు పాస్‌లలో అపరిమిత 5జీ, హైస్పీడ్‌ డేటా, 15 ప్రీమియం ఓటీటీ యాప్‌ల యాక్సెస్‌ లభిస్తుంది. జియో టీవీలో 1,000కి పైగా ఛానెళ్లను వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...