వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారం: విద్యా మౌలిక వసతులతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంత్రికుంట, చెట్లపోతారం ప్రాంతాల్లో రూ.47.50 లక్షలతో పాఠశాల ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఖాజిపల్లిలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహకరించిన కెమ్‌టెక్ పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

