వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర జిందాల్ భూ బాధితుల రెండు దశాబ్దాల సమస్య కూటమి ప్రభుత్వంతో పరిష్కారమైందని విశాఖ MP భరత్ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఎల్.కోటలో ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి, DCMS ఛైర్మన్ గొంప కృష్ణ, MLC ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో 200 మంది రైతులకు రూ.9.44 కోట్ల పరిహారాన్ని అందజేశారు. రైతు కుటుంబంలో ఒకరికి నైపుణ్య శిక్షణనిచ్చి MSME పార్కు ద్వారా ఉపాధి కల్పిస్తామనన్నారు.
Comments
Loading comments...

