వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

VLF ఇండియా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్ట్రాడాను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. సిటీ వేరియంట్ ధర రూ.1.20 లక్షలు కాగా, మ్యాక్స్ వేరియంట్ ధర రూ.1.56 లక్షలు (ఎక్స్‌షోరూమ్). గరిష్ఠంగా గంటకు 85 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్‌లో 72V LFP బ్యాటరీ, 4.8 kW మోటార్ ఉన్నాయి.
సిటీ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ., మ్యాక్స్ వేరియంట్ 250 కి.మీ. IDC రేంజ్ ఇస్తాయని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

