Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 లక్షలు దాటిన మారుతి బుకింగ్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 6:26 PM జాతీయంవాణిజ్యం
2 లక్షలు దాటిన మారుతి బుకింగ్స్‌ - Udayam
పండుగల సీజన్‌ నేపథ్యంలో మారుతి సుజుకి కార్లకు డిమాండ్‌ పెరిగి, పెండింగ్‌ బుకింగ్స్‌ 2 లక్షలు దాటాయి. బ్రెజ్జా ఎస్‌యూవీ బుకింగ్స్‌ 95 వేల యూనిట్లు దాటగా, త్వరలో లక్షకు చేరే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. బ్రెజ్జా ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.49 లక్షలు. పెట్రోల్‌ వేరియంట్‌ మైలేజీ 21.09 కి.మీ./లీటర్‌ కాగా, సీఎన్‌జీ వేరియంట్‌ 26.9 కి.మీ./కిలో ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Comments

G
Loading comments...