Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌లో 5.54%కి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:48 PM జాతీయంవాణిజ్యం
సెప్టెంబర్‌లో 5.54%కి రిటైల్‌ ద్రవ్యోల్బణం - Udayam
దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.83 శాతంగా ఉండగా.. సెప్టెంబర్‌లో 5.54 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆహార ద్రవ్యోల్బణం 5.97 శాతం నుంచి 7.74 శాతానికి చేరింది. అయినప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6 శాతం లక్ష్య పరిధిలోనే ఉండటం ఊరటనిచ్చే అంశం.

Comments

G
Loading comments...