Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెన్సెక్స్‌ 548 పాయింట్లు పతనం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 4:42 PM జాతీయంవాణిజ్యం
సెన్సెక్స్‌ 548 పాయింట్లు పతనం - Udayam
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడే గరిష్ఠం నుంచి సెన్సెక్స్‌ ఓ దశలో 1,200 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్‌ 547.65 పాయింట్లు నష్టపోయి 71,924.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157.10 పాయింట్లు క్షీణించి 22,363.35 వద్ద ముగిసింది.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.75గా నమోదైంది.

Comments

G
Loading comments...