Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిమ్ ట్రైనర్‌పై పోక్సో కేసు నమోదు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:44 AM రంగారెడ్డి General
జిమ్ ట్రైనర్‌పై పోక్సో కేసు నమోదు - Udayam
బంజారాహిల్స్‌లోని కల్ట్ ఫిట్ జిమ్ ట్రైనర్ రవిపై పోక్సో కేసు నమోదైంది. అనారోగ్య సమస్యలతో జిమ్‌లో చేరిన బాలికను పెళ్లి పేరుతో శారీరకంగా వేధించినట్లు ఫిర్యాదు అందింది. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. గతంలోనూ ట్రైనర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...