Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని అన్ని మండల కేంద్రాల రైతు వేదికలలో జూలై 27 నుండి 29 వరకు 'విత్తన మేళా' జిల్లా వ్యవసాయ అధికారి బి.కవిత

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 9:25 PM వికారాబాద్General
జిల్లాలోని అన్ని మండల కేంద్రాల రైతు వేదికలలో  జూలై 27 నుండి 29 వరకు 'విత్తన మేళా'   జిల్లా వ్యవసాయ అధికారి బి.కవిత - Udayam
వికారాబాద్ :ఎల్-నినో పరిస్థితుల దృష్ట్యా విత్తన మేళా సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర ప్రణాళిక పై రైతులకు అవగాహన కల్పించే సమావేశాలను ఏఈఓలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. అంతేకాకుండా మేళా సమయంలో విత్తన వ్యాపారులు రైతు వేదికలలో కౌంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర ప్రణాళికలో భాగంగా ప్రోత్సహిస్తున్న పంటల విత్తనాలన్నింటిని అందుబాటులో ఉంచాలని ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...