వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న పటిష్ట భద్రతా చర్యలు, సమర్ధవంతమైన పోలీసింగుతో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ బుధవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, బాలలపై అఘాయిత్యాలు, గంజాయి కేసుల్లో ఈ మార్చు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నేరాల నియంత్రణకు తమ శాఖ నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

