వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
గడచిన 24 గంటలో అత్యధికంగా అచ్చంపేట మండల కేంద్రంలో 4.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పునుంతల 2.0 మి.మీ, అమ్రాబాద్ 1.0 మి.మీ, లింగాల, వటవర్లపల్లి, జటప్రోలు, పదరా 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.
Comments
Loading comments...

