వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయ వేడి రోజురోజుకు తారస్థాయికి చేరింది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.
క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకునేందుకు అధికార కాంగ్రెస్ నిరంతరం పర్యటనలు, సమావేశాలతో హోరెత్తిస్తోంది. విమర్శలు, నిరసన, హామీలు నెరవేర్చలేదు అనే కార్యక్రమాలతో BRS ప్రజల్లోకి వెళ్తూ క్యాడర్‌లో జోష్ నింపుతోంది.
Comments
Loading comments...

