వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 23, 24వ తేదీలలో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సెలవులు ఇస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. సంబంధిత ట్రైనింగ్ కేంద్రాలకు సమాచారం అందించామన్నారు.
Comments
Loading comments...

