వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన వారు తమకు పింఛన్లు మంజూరు అవుతాయని ఆశలు చిగురించాయి.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,07,151 మందికి పింఛన్లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది దరఖాస్తు చేసుకొని పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

