Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 10:29 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎండలు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా లింగాల లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కిష్టంపల్లి 38.9 డిగ్రీలు, ఐనోల్ 38.2 డిగ్రీలు, జటప్రోలు 37.1 డిగ్రీలు, కొండరెడ్డిపల్లి 36.8 డిగ్రీలు, పెద్దుర్ 36.6 డిగ్రీలు, తోటపల్లి 36.4 డిగ్రీలు, యంగంపల్లి 36.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షం కురవలేదు.

Comments

G
Loading comments...