వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో మూడేళ్లుగా నిలిచిపోయిన SC ST బాధితుల ఎక్స్‌గ్రేషియా, కులాంతర వివాహితుల ప్రోత్సాహకాల విడుదల చేయాలని ఈ రోజు KVPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
సందర్భంగా KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడేళ్లుగా SC స్టేటస్ పెండింగ్ లో ఉన్నాయి
Comments
Loading comments...

