వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో గురువారం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అలాగే వర్షం సమయంలో చెట్లు,విద్యుత్ స్తంభాలు,హోర్డింగ్‌ల వద్ద నిలబడరాదని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

