Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 11:10 AM నాగర్ కర్నూల్General
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాలో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చారకొండ మండలం సిరిసనగండ్లలో 29.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిష్టంపల్లి 24.0 మి.మీ, కొండనాగుల 15.0 మి.మీ, తిమ్మాజిపేట 14.8 మి.మీ, కల్వకుర్తి 14.0 మి.మీ, ఎల్లికల్, బిజినపల్లి 13.5 మి.మీ, వెల్టూర్ 13.3 మి.మీ, తోటపల్లి 11.0 మి.మీ, మంగనూరు 7.8 మి.మీ, వెల్దండ 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.

Comments

G
Loading comments...