Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 12:36 PM విజయనగరంGeneral
జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు - Udayam
జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరం జిల్లా పరిషత్ పీఠం కోసం అధికార కూటమి, వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ పోటీ నెలకొంది. కూటమిలో టీడీపీ మేయర్ పదవిని తీసుకుంటే, జనసేనకు జెడ్పీ స్థానాన్ని కేటాయించాలని చర్చ జరుగుతోంది. మరోవైపు, బొత్స సత్యనారాయణ తన కుమార్తె ద్వారా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...