వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిపై భూగర్భజల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత దశాబ్దపు రికార్డులను పరిశీలించిన అధికారులు.. 2027 మార్చి నాటికి నీటిమట్టాలు తీవ్రంగా పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.
పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొచ్చని, ప్రజలు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

