వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో సమర్ధవంతమైన పర్య వేక్షణతో నేరాలు గణనీయంగా తగ్గాయని జిల్లా SP ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ మహిళలపై నేరాలకు సంభందించిన కేసులు 304 నుంచి 217కు పోక్సో కేసులు 44 నుంచి 20 తగ్గాయన్నారు. 67 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే గంజాయిపై కఠినంగా వ్యవహరిస్తూ, నిందితులపై PD యాక్ట్ ఉపయోగిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

