వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి , డ్రగ్స్ అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఒడిస్సా కోరాపుట్ నుండి VSKP వెళ్లే ట్రెయినులో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎటువంటి నిషేధిత వస్తువులు లభించ లేదని , ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.
Comments
Loading comments...

