Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం డీఈవో

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 6:18 PM నిర్మల్General
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం డీఈవో - Udayam
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ లోని జుమేరాత్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు.ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు

Comments

G
Loading comments...