Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఆర్టీసీ ప్రాంగణాలు అధ్వానం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:55 PM సూర్యాపేటGeneral
జిల్లాలో ఆర్టీసీ ప్రాంగణాలు అధ్వానం - Udayam
జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు నిర్వహణ లోపంతో అధ్వానంగా మారాయి. కంకర తేలి గుంతలమయంగా మారడంతోపాటు బురద నిలుస్తోంది. వ్యర్థాలతో దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి మరమ్మతులు చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సు వచ్చే వరకు దుర్గంధాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...