Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 23న పాఠశాలలకు సెలవు

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో 23న పాఠశాలలకు సెలవు - Udayam
శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తుఫాన్‌ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 23 (బుధవారం) అన్ని యాజమాన్య పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలకు పరిహార సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు తమ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్‌ యాజమాన్యాలకు సమాచారం అందించి, సెలవు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...