Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 126.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:36 PM శ్రీకాకుళంGeneral
 జిల్లాలో 126.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు - Udayam
జిల్లాలో భారీగా వర్షపాతం నమోదు అయింది. నిన్న ఉదయం 8:30 నుంచి మంగళవారం ఉదయం 8:30 వరకు 12.69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంకాల శాఖ విభాగం తెలియజేశారు. జిల్లాలో అత్యధికంగా సరుబుజ్జిలి మండలంలో 9.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అతి తక్కువగా సారవకోట మండలంలో 1.6 నమోదు అయింది. ఈరోజు మరింత వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...