వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

