Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా యువకుడికి ఇంటర్నేషనల్ అవార్డు

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:03 AM కామరెడ్డిGeneral
జిల్లా యువకుడికి ఇంటర్నేషనల్ అవార్డు - Udayam
నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు గూడూరు హన్సిక్ ఇంటర్నేషనల్ ఠాగూర్ ఫిలిం అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలోని ఎల్వి ప్రసాద్ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కోర్సు అభ్యసిస్తున్న ఆయన.. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ఆవేదనపై “ఒకే కాగితం ఒక జీవితాన్ని నిర్ణయించలేదు" అనే షార్ట్ ఫిలిం చిత్రీకరించారు. దీంతో అవార్డుకు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...