వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో పద్మావతి కాలంలోని గ్రీన్ బెల్ట్ కాలనీ దగ్గర నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించారు.
బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, బీసీ జేఏసీ నాయకులు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

