వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లా YCPఅధ్యక్షుడిగా ఎన్నికైన బెల్లాన చంద్రశేఖర్ సోమవారం తొలిసారిగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య, రాష్ట్ర కార్య దర్శి సూర్యనారాయణ రాజు, అనంతం, మన్మధరావు పాల్గొన్నారు.పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

