Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వాలీబాల్‌ పోటీలకు హుస్నాబాద్‌ జట్లు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 1:03 PM సిద్దిపేటGeneral
జిల్లా వాలీబాల్‌ పోటీలకు హుస్నాబాద్‌ జట్లు - Udayam
అండర్‌–14, అండర్‌–17 బాలుర వాలీబాల్‌ జట్లు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు మంగళవారం హుస్నాబాద్‌ పాఠశాల నుంచి సిద్దిపేటకు బయలుదేరాయి. వివిధ పాఠశాలలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులతో జట్లు ఎంపికయ్యాయి. పోటీల్లో క్రీడాస్ఫూర్తితో పాల్గొని ప్రతిభ చాటాలని ఉపాధ్యాయులు, కోచ్‌లు ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...