వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
జన్నారం మండలంలోని కామన్ పల్లి పాఠశాల నుండి బానోత్ ప్రకాష్, కిష్టాపూర్ పాఠశాల నుండి కొత్త రాజన్న, అక్క పల్లి గూడా పాఠశాల నుండి అంకం కరుణ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వారు శుక్రవారం మంచిర్యాలలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

