Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా వొడ్నాల లక్ష్మణ స్వామి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 10:05 PM జగిత్యాలGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా వొడ్నాల లక్ష్మణ స్వామి - Udayam
గొల్లపల్లి మండలం రంగధాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వొడ్నాల లక్ష్మణ స్వామి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై ఘన సన్మానం అందుకున్నారు. విద్యార్థులకు హిందీని సులభమైన పద్ధతుల్లో బోధించడంతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ఈ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...