Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నర్శింగరావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:04 PM జగిత్యాలGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నర్శింగరావు - Udayam
విద్యారంగంలో అంకితభావంతో సేవలందిస్తున్న గురుగుపెల్లి నర్శింగరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. జగిత్యాల కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, డీఈఓ కె. రాము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ఈ గౌరవం దక్కింది అని చెప్పడం జరిగింది

Comments

G
Loading comments...