Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా టీడీపీ స్థానిక సంస్థల పరిశీలకుడిగా ఎండీ నజీర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 12:50 PM శ్రీకాకుళంGeneral
జిల్లా టీడీపీ స్థానిక సంస్థల పరిశీలకుడిగా ఎండీ నజీర్ - Udayam
జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ పరిశీలకుడిగా జాతీయ ఉపాధ్యక్షుడు ఎండీ నజీర్‌ను నియమిస్తూ అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంతో జిల్లా రాజకీయాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుందని ప్రజలు, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ​

Comments

G
Loading comments...