Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి క్రికెట్‌ ఎంపికలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 1:15 PM ఆదిలాబాద్General
జిల్లా స్థాయి క్రికెట్‌ ఎంపికలు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ ఎంపికలు ఈనెల 10, 11 తేదీల్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్నారు. 10న అండర్‌-17, 11న అండర్‌-14 బాలురకు ఎంపికలు ఉంటాయని డీఈవో మాధవి, ఎస్‌జీఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆడే రామేశ్వర్‌ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కోచ్‌ జబాడే రాష్ట్రాపాల్‌ను సంప్రదించి ఎంపికలకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో విద్యార్థులు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...