వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ఆధార్ సేవా కేంద్రాలలో ప్రభుత్వం, యుఐడిఏఐ నిర్దేశించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే నిబంధన ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆధార్ మానిటరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

