వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నూతన ఉపసర్పంచుల ఫోరం సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎన్నికైన శివగారి సతీష్‌కు స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది.
జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన సతీష్‌ను గ్రామ పెద్దలు, యువకులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. ప్రజా సేవలో ఆయన్ను మరింత ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. ప్రజా సేవలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సతీష్ అన్నారు.
Comments
Loading comments...

