Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం

Follow Udayam on Google
NAGENDRA Aug 22, 2026 2:39 PM కర్నూలుGeneral
జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం - Udayam
కర్నూలు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సాగునీటి, అధికారులు సలహాదారులు రైతులు పాల్గొన్నారు. జిల్లాలో తుంగభద్ర జలాలపై ఆధారపడి రైతులు వరి పత్తి వేరుశనగ పంటలను వేస్తున్నారని తుంగభద్ర నది నుంచి ఖరీఫ్ వాటా లో కోసం కర్ణాటక అధికారులతో మాట్లాడుతున్నమని తెలిపారు.

Comments

G
Loading comments...