వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బాగిర్తిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఏకరూప దుస్తులను సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

